🎬 దసరా సెలవులు వచ్చేశాయ్...🥳
అయినా బోర్ కొడుతోందా? మీ మూడ్‌కి పర్ఫెక్ట్ మూవీ కోసం ఇక స్క్రోల్ చేస్తూ టైమ్ వేస్ట్ చేయాల్సిన పనిలేదు!
కాలేజీకి బ్రేక్... హోంవర్క్‌కి హాలిడే... ఫ్రెండ్స్‌తో చాటింగ్, ఫోన్‌లో ఎండ్ లెస్ స్క్రోలింగ్... అయినా బోర్ మాత్రం పోవడం లేదా?
అయితే ఒక మంచి సినిమా చూద్దాం ...
![]() |
| Ott movies streaming now |
కానీ ఏ మూవీ చూడాలి? 🤔
ఏ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది?
కొత్తగా ఏం రిలీజ్ అయ్యాయి?
థ్రిల్లర్ కావాలా? ఫుల్ కామెడీనా? లేక ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా కావాలా?
ఒక్క మంచి మూవీ కోసం వెతుకుతూనే గంటలు గడిచిపోతున్నాయా?
డోంట్ వర్రీ! మీ దసరా హాలిడేస్‌ని ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు ఇదిగో స్పెషల్ OTT వాచ్‌లిస్ట్! 🎉
గత నెలనుండి ఇప్పటివరకు OTTల్లోకి వచ్చిన బెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను మీకోసం ఒకేచోట చేర్చాం. మీ మూడ్‌కి మ్యాచ్ అయ్యే మూవీని పిక్ చేసుకోండి, స్నాక్స్ రెడీ చేసుకోండి, ప్లే బటన్ నొక్కండి!
ఇక మూవీ కోసం వెతకడంలో కాదు... మూవీని ఎంజాయ్ చేయడంలోనే టైమ్ స్పెండ్ చేద్దాం! ❤️
తెలుగు OTT సినిమాల జాబితా:
(1.9.2026 నుండి 14.10.2026 వరకు నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలు)
1. కొరియన్ కనకరాజు (Korean Kanakaraju)
విడుదల తేదీ: 04-09-2026
OTT: Netflix
నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయక్
జానర్: హారర్ కామెడీ
కథ: ఒక వ్యక్తి జీవితంలోకి గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశించడంతో జరిగే హాస్యభరిత, భయానక సంఘటనలు.
![]() |
| Korean Kanakaraju movie |
2. విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons)
విడుదల తేదీ: 11-09-2026
OTT: Netflix
నటీనటులు: సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్
జానర్: రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా
కథ: కుటుంబ బాధ్యతలు, ప్రేమ, వ్యక్తిగత ఆశయాల మధ్య ఒక విజయవంతమైన షూటర్ జీవితంలో చోటుచేసుకునే మార్పులు.
![]() |
| Vishwanath & sons |
3. మకుటం (Makutam)
విడుదల తేదీ: 11-09-2026
OTT: Amazon Prime Video
జానర్: యాక్షన్, డ్రామా
నటీనటులు: విశాల్, అంజలి
4. హుషారు పిట్టలు (Hushar Pittalu)
విడుదల తేదీ: 15-09-2026
OTT: Amazon Prime Video
జానర్: డ్రామా
5. ఇరుముడి (Irumudi)
విడుదల తేదీ: 18-09-2026
OTT: Netflix
జానర్: ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్
నటీనటులు: రవితేజ, ప్రియ భవానీ శంకర్, సాయి కుమార్
![]() |
| Irumudi |
6. మోద రాత్రి (Modha Rathri)
విడుదల తేదీ: 18-09-2026
OTT: Netflix
మూల భాష: తమిళం
తెలుగు వెర్షన్: డబ్బింగ్
జానర్: డ్రామా
7. కర్మాఖ్య (Karmakhya)
విడుదల తేదీ: 18-09-2026
OTT: Amazon Prime Video, JioHotstar
దర్శకుడు: అదిరే అభి (అభినయ కృష్ణ)
జానర్: మిస్టరీ, హారర్, థ్రిల్లర్
కథ: రహస్యాలు, భయానక సంఘటనలు, మిస్టరీ చుట్టూ సాగే కథ.
8. అగధ (Agadha)
విడుదల తేదీ: 25-09-2026
OTT: ZEE5
నటీనటులు: కామాక్షి భాస్కర్ల
దర్శకుడు: ఎం.ఎస్. రాజు
జానర్: మిస్టరీ, ఫాంటసీ, థ్రిల్లర్
కథ: ఆధ్యాత్మిక, అతీంద్రియ అంశాలు, రహస్యాల చుట్టూ సాగే కథ.
9. రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)
విడుదల తేదీ: 25-09-2026
OTT: Amazon Prime Video
నటీనటులు: అల్లరి నరేష్, సురభి, నరేష్, రాశి సింగ్, విష్ణు ప్రియ
జానర్: కామెడీ, డ్రామా
కథ: హాస్యం, ప్రేమ, వ్యక్తిగత సంబంధాల చుట్టూ సాగే వినోదాత్మక కథ.
![]() |
| Rambha Oorvashi Menaka |
10. అమీర్ లోగ్ (Ameer Log)
OTT విడుదల తేదీ: 30-09-2026
OTT: Aha, Sun NXT
జానర్: డ్రామా, కామెడీ
11. రొమాంచకం (Romanchakam)
విడుదల తేదీ: 01-10-2026
OTT: Netflix
నటీనటులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్, ఉపేంద్ర లిమాయే
జానర్: రొమాంటిక్ కామెడీ
కథ: డేటింగ్ యాప్ ప్రారంభించిన యువకుడి జీవితంలో ప్రేమ, స్నేహం, హాస్యం కలిసిన సంఘటనలు.
![]() |
| Romanchakam |
12. మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)
విడుదల తేదీ: 02-10-2026
OTT: Amazon Prime Video
జానర్: భక్తి, ఫాంటసీ, డ్రామా
నటీనటులు: సుమంత్, ఐశ్వర్య రాజేష్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం
13. మారెమ్మ (Maremma)
OTT విడుదల తేదీ: అక్టోబర్ 2026
OTT: Aha, Amazon Prime Video
జానర్: గ్రామీణ డ్రామా
నటీనటులు: మాధవ్ భూపతిరాజు, దీపా బాలు, వికాస్ వశిష్ట
కథ: గ్రామీణ జీవితం, సంప్రదాయాలు, మానవ సంబంధాల నేపథ్యంలో సాగే కథ.
14. ఎపిక్ (EPIC)
OTT విడుదల తేదీ: 09-10-2026
OTT: ETV Win
జానర్: యూత్ డ్రామా, రొమాన్స్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
కథ: యువత జీవితాలు, ప్రేమ, వ్యక్తిగత సంబంధాల చుట్టూ సాగే కథ.
ఇతర భాషల నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలు
15. డీసీ (DC)
విడుదల తేదీ: 04-09-2026
OTT: Sun NXT
మూల భాష: తమిళం
జానర్: యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు: లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి
16. ఉన్మాదం (Unmadham)
విడుదల తేదీ: 04-09-2026
OTT: SonyLIV
మూల భాష: మలయాళం
జానర్: సైకలాజికల్ థ్రిల్లర్
17. లస్ట్ స్టోరీస్ 3 (Lust Stories 3)
విడుదల తేదీ: 18-09-2026
OTT: Netflix
మూల భాష: హిందీ
జానర్: రొమాన్స్, డ్రామా, ఆంథాలజీ
గమనిక: ఇది ఆంథాలజీ చిత్రం
18. తుడక్కమ్ (Thudakkam)
విడుదల తేదీ: 18-09-2026
OTT: JioHotstar
మూల భాష: మలయాళం
జానర్: యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్
నటీనటులు: విస్మయ మోహన్ లాల్
19. లీ క్రోనిన్స్ ది మమ్మీ (Lee Cronin's The Mummy)
విడుదల తేదీ: 17-09-2026
OTT: JioHotstar
మూల భాష: ఇంగ్లీష్
తెలుగు వెర్షన్: డబ్బింగ్
జానర్: హారర్, మిస్టరీ, థ్రిల్లర్
20. హబీబీ (Habeebi)
విడుదల తేదీ: 25-09-2026
OTT: SonyLIV
మూల భాష: తమిళం
తెలుగు వెర్షన్: డబ్బింగ్
జానర్: డ్రామా
21. డోంట్ బి షై (Don't Be Shy)
విడుదల తేదీ: 25-09-2026
OTT: Amazon Prime Video
మూల భాష: హిందీ
నటీనటులు: ఆరుషి బజాజ్, అన్ష్ దుగ్గల్, బియాంకా అరోరా, పియూష్ ఖాటి, కునాల్ రాయ్ కపూర్, నేహా ధూపియా
జానర్: రొమాంటిక్ కామెడీ, యూత్ డ్రామా
కథ: ప్రియుడు విడిచిపెట్టిన యువతి ప్రేమ, స్నేహం, ఆత్మవిశ్వాసం గురించి కొత్త విషయాలు తెలుసుకుంటుంది.
22. సర్దార్ 2 (Sardar 2)
విడుదల తేదీ: 01-10-2026
OTT: Amazon Prime Video
మూల భాష: తమిళం
నటీనటులు: కార్తీ, ఎస్.జె. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రాజిషా విజయన్
జానర్: స్పై యాక్షన్ థ్రిల్లర్
కథ: అంతర్జాతీయ కుట్రను అడ్డుకునే గూఢచారి చుట్టూ సాగే యాక్షన్ కథ.
![]() |
| Sardar2 |
23. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)
విడుదల తేదీ: 02-10-2026
OTT: JioHotstar
మూల భాష: మలయాళం
తెలుగు వెర్షన్: డబ్బింగ్
జానర్: ఫ్యామిలీ డ్రామా, కామెడీ
నటీనటులు: నివిన్ పౌలీ, మమిత బైజు
![]() |
| Bethlehem kutumba unit |
24. డీమన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్ (Demon Slayer: Infinity Castle)
విడుదల తేదీ: 28-09-2026
OTT: Netflix
మూల భాష: జపనీస్
తెలుగు వెర్షన్: డబ్బింగ్
జానర్: యానిమేషన్, యాక్షన్, ఫాంటసీ
కథ: డెమన్ స్లేయర్ బృందం ఇన్ఫినిటీ క్యాసిల్‌లో శక్తివంతమైన శత్రువులతో పోరాడుతుంది.
25. మండాడి (Mandaadi)
విడుదల తేదీ: 08-10-2026
OTT: Netflix
మూల భాష: తమిళం
నటీనటులు: సూరి, సుహాస్, మహిమా నంబియార్
జానర్: స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్
కథ: సంప్రదాయ పడవ పోటీల్లో గెలవడానికి ప్రయత్నించే బృందం, వారి నాయకుడి పోరాటం.
![]() |
| Mandaadi |
26. దీవానా (Deewana)
OTT: Aha, Amazon Prime Video
భాష: తెలుగు
జానర్: రొమాన్స్, డ్రామా
నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై
కథ: ఏకపక్ష ప్రేమలో ఉన్న యువకుడు ప్రేమ, బాధ్యతలు, జీవితంపై తన దృక్పథాన్ని మార్చుకునే కథ.
27. పల్లబురుసు (Pallaburusu)
OTT విడుదల తేదీ: 02-09-2026
OTT: Amazon Prime Video
భాష: తెలుగు
జానర్: గ్రామీణ కామెడీ, ఫ్యామిలీ డ్రామా
నటీనటులు: కేతిరి సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి రెడ్డి, ప్రజ్వల్ యాద్మా
కథ: గ్రామీణ నేపథ్యంలో కుటుంబం, స్థానిక సమస్యలు, కోర్టు వ్యవహారాలతో ముడిపడిన హాస్యభరిత కథ.
28. వధల (Vadhala)
OTT విడుదల తేదీ: 03-09-2026
OTT: ETV Win; Amazon Prime Video
భాష: తెలుగు
జానర్: సైకలాజికల్ థ్రిల్లర్
నటీనటులు: జగపతి బాబు, లయ
29. జ్ఞాపకాలు (Gnyapakalu)
OTT విడుదల తేదీ: 04-09-2026
OTT: ETV Win
భాష: తెలుగు
30. GDN
OTT విడుదల తేదీ: 04-09-2026
OTT: Netflix
మూల భాష: తమిళం
31. మాంగో పచ్చ (Mango Pachcha)
OTT విడుదల తేదీ: 25-09-2026
OTT: JioHotstar
మూల భాష: కన్నడ
తెలుగు డబ్బింగ్
జానర్: క్రైమ్ డ్రామా, యాక్షన్
నటీనటులు: సంచిత్ సంజీవ్, కాజల్ కుందర్, ప్రశాంత్ హిరేమఠ్, మయూర్ పటేల్, ఉగ్రం మంజు, హంస, హరిని శ్రీకాంత్, జై గోపీనాథ్
దర్శకుడు: వివేక
కథ: 2001–2011 మధ్య మైసూరు నేపథ్యంలో సాగే ఈ కథలో పరిస్థితుల కారణంగా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువకుడు ప్రశాంత్ అలియాస్ పచ్చ జీవితం, అతని ఎదుగుదల, స్థానిక రాజకీయాలు, ముఠాల మధ్య ఘర్షణలు ప్రధానాంశాలు.
32. అనంతన్ కాడు (Ananthan Kaadu)
OTT విడుదల తేదీ: 02-09-2026
OTT: Amazon Prime Video, Lionsgate Play, Manorama Max
మూల భాష: మలయాళం
తెలుగు డబ్బింగ్
జానర్: పీరియడ్ డ్రామా, రాజకీయ యాక్షన్ థ్రిల్లర్
నటీనటులు: ఆర్య, రెజీనా కసాండ్రా, నిఖిల విమల్, సునీల్
33. స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day)
డిజిటల్ విడుదల: అక్టోబర్ 2026 రెండో వారంలో
ప్లాట్‌ఫారమ్: Amazon Prime Video — రెంట్/బై విధానంలో
మూల భాష: ఇంగ్లీష్
తెలుగు డబ్బింగ్
జానర్: సూపర్‌హీరో, యాక్షన్, అడ్వెంచర్
నటీనటులు: టామ్ హాలండ్, జెండయా, జోన్ బెర్న్తాల్, సాడీ సింక్, జాకబ్ బటలోన్, ఫ్లోరెన్స్ ప్యూ
కథ: పీటర్ పార్కర్ జీవితంలో చోటుచేసుకునే కొత్త పరిణామాలు, అతని సూపర్‌హీరో బాధ్యతలు, కొత్త సవాళ్ల చుట్టూ సాగే మార్వెల్ చిత్రం.
34. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Least Eligible Bachelor)
విడుదల తేదీ: 09-10-2026
OTT: ETV Win
భాష: తెలుగు
జానర్: రొమాంటిక్ కామెడీ, డ్రామా
నటీనటులు: హర్ష చెముడు, హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, రూప శ్రావ్య
దర్శకుడు: బాబు డేగల
కథ: పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడే యువకుడు హైదరాబాద్‌కు వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. అక్కడ తనకు కాబోయే జీవిత భాగస్వామి తనతోనే పనిచేస్తోందని తెలుసుకున్నప్పుడు అతని జీవితంలో హాస్యభరిత పరిణామాలు చోటుచేసుకుంటాయి.
ఎపిసోడ్‌లు: మొదటి సీజన్‌లో 6 ఎపిసోడ్‌లు
![]() |
| Least eligible bachelor |
35. ఖలీఫా (Khalifa)
Ott విడుదల తేదీ: 09-10-2026
OTT: ప్రైమ్ వీడియో, ఆహా
జానర్: యాక్షన్, డ్రామా
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, మాళవిక శర్మ
దర్శకుడు: వైశాఖ్
![]() |
| Khalifa |
మీరు వీటిలో ఏ సినిమా/వెబ్ సిరీస్ ముందుగా చూడాలని అనుకుంటున్నారు...!!?
(విజ్ఞప్తి : ఈ లిస్ట్ లో ఏమైనా తప్పులు ఉన్నా, ఇంకా ఏవైనా సినిమాల వివరాలు లేకపోయినా మాకు తెలియజేయండి... అప్డేట్ చేద్దాం... లెట్స్ ఎంజాయ్...!!)











Post a Comment