కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డోరతీ’ (Dorothy) తెలుగు వెర్షన్ అక్టోబర్ 2, 2026 న థియేటర్లలో విడుదల కానుంది.
సినిమా విశేషాలు
- దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
- నటీనటులు: కీర్తి సురేష్, సనత్, రిషికాంత్ తదితరులు
- సంగీతం: ఇళయరాజా
- విడుదల తేదీ: అక్టోబర్ 2, 2026 (తెలుగులో)
- నిడివి: 2 గంటల 26 నిమిషాలు
- Genre: అడ్వెంచర్, క్రైమ్, డ్రామా
కథా నేపథ్యం
ఈ సినిమా 1990లలోని గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. లింగమార్పిడి, ఎల్జీబీటీ (LGBTQ) కమ్యూనిటీకి సంబంధించిన సున్నితమైన భావోద్వేగాలు మరియు సామాజిక పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మలేసియాలో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయడంతో కాంట్రవర్సీగా మారింది. తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నా, ప్రధాన పాత్రలో అందరినీ ఆకట్టుకుంటోంది కీర్తి సురేష్.

Post a Comment