ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు:
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) -
మహేంద్రగిరి వారాహి (తెలుగు మూవీ), దుపహియా సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్), సర్దార్ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ).
జియో హాట్ స్టార్ (Jio Hotstar) - బెత్లహాం కుటుంబ యూనిట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)
నెట్ ఫ్లిక్స్ (Netflix) -
డూయింగ్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ మూవీ), #LOVE (తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్), షూమాకర్ (ఇంగ్లీష్ సిరీస్), ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (ఇంగ్లీష్ సిరీస్), రోమాంచంకం (తెలుగు మూవీ), ఓ మై డాగ్, చుంబక్ సీజన్ 1 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ కామెడీ సిరీస్).
జీ5 (ZEE5) - పంథడిక్కామ్ (మలయాళ సిరీస్), పూజా మేరీ జాన్ (బాలీవుడ్ మూవీ), ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ మూవీ), మదర్ ప్రామిస్ (కన్నడ మూవీ).

Post a Comment